Online Puja Services

గణేష్ హారతి పాట

3.133.140.79

గణేష్ హారతి పాట | Ganesh Harathi | Vinayaka Harathi | Sri Ganesha Jaya Ganesha Deva Song


శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

ఏకదంత దయావంత మంగళం గణేశా 
ఎలుక వాహనా విహార మంగళం గణేశా 

ఏకదంత దయావంత మంగళం గణేశా 
ఎలుక వాహనా విహార మంగళం గణేశా 

మూలాధార కమలనిలయ మంగళం గణేశా 
మూలాధార కమలనిలయ మంగళం గణేశా

నాగజంధ్య ధరవరాయ  మంగళం గణేశా 
నాగజంధ్య ధరవరాయ మంగళం గణేశా 

శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

పార్వతి ప్రియనందన మంగళం గణేశా 
పరమయోగి శివకుమార మంగళం గణేశా 

పార్వతి ప్రియనందన మంగళం గణేశా 
పరమయోగి శివకుమార మంగళం గణేశా 

గుజ్జురూప విఘ్నరాజ మంగళం గణేశా 
గుజ్జురూప విఘ్నరాజ మంగళం గణేశా 

జ్ఞానమొసగు దయాసింధు మంగళం గణేశా 
జ్ఞానమొసగు దయాసింధు మంగళం గణేశా

శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

తొలి పూజలు హారతులు అందుకో గణేశా 
తొలి పూజలు హారతులు అందుకో గణేశా 

 

 

Ganesh, Ganapati, Ganapathi, Vinayaka, Harathi, Harati, Aarati, arti, Song,

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi